Homeహైదరాబాద్latest NewsIND vs NZ 1st Test : భారత్ ఆలౌట్.. న్యూజిలాండ్ టార్గెట్ 107

IND vs NZ 1st Test : భారత్ ఆలౌట్.. న్యూజిలాండ్ టార్గెట్ 107

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్‌కి కేవలం 107 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. అదే తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 402 పరుగులు చేసింది. రెండో ఇన్సింగ్స్‌లో సర్ఫరాజ్ 150, పంత్ 99, కోహ్లీ 70, రోహిత్ 52, జైస్వాల్ 35 పరుగులు చేశారు.

Recent

- Advertisment -spot_img