Homeహైదరాబాద్latest NewsIND vs NZ 1st Test : కష్టాల్లో భారత్.. 34 పరుగులకే 6 వికెట్లు..!

IND vs NZ 1st Test : కష్టాల్లో భారత్.. 34 పరుగులకే 6 వికెట్లు..!

న్యూజిలాండ్ తో తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్ బౌల‌ర్లు విజృంభించడంతో లంచ్ బ్రేక్ సమయానికి 34 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. భారత్ ఇన్నింగ్సులో కోహ్లి, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు ఒక్క పరుగు చేయకుండానే పెవిలియ‌న్‌కు చేరారు. ప్రస్తుతం పంత్ (15*) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ బౌల‌ర్లలో విలియం 3, హెన్రీ 2, సౌథీ ఒక వికెట్ పడగొట్టారు.

Recent

- Advertisment -spot_img