భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌటైంది. 356 పరుగుల లీడ్‌లో ఉంది. రచిన్ రవీంద్ర (134), టిమ్ సౌతీ (65) కాన్వే (91), విల్ యంగ్ (33) పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 3, కుల్‌దీప్, సిరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.