Homeహైదరాబాద్latest NewsIND vs NZ: తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం.. కివీస్ కి 107 పరుగులు...

IND vs NZ: తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం.. కివీస్ కి 107 పరుగులు సరిపోతాయా ?

కివీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తోంది. ఐదో రోజైన ఇవాళ చినస్వామి స్టేడియం మొత్తం కారు మబ్బులు కమ్మేయగా, చిరు జల్లులు కురుస్తున్నాయి. దీంతో పిచ్‌ను కవర్లతో సిబ్బంది కప్పేశారు. మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కివీస్ గెలుపునకు 107 పరుగులు అవసరం కాగా, భారత్ గెలవాలంటే 10 వికెట్లు తీయాలి.

Recent

- Advertisment -spot_img