Homeహైదరాబాద్latest NewsShocking: మహిళా టీచర్‌కు అసభ్య సందేశాలు.. చివరికి.. (వీడియో)

Shocking: మహిళా టీచర్‌కు అసభ్య సందేశాలు.. చివరికి.. (వీడియో)

కర్ణాటక రాయచూర్ జిల్లాలో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆదర్శ ప్రభుత్వ పాఠశాలలో మెహబబూబ్ అలీ అసిస్టెంట్ టీచర్‌గా పని చేస్తున్నాడు. మహిళా గెస్ట్ టీచర్‌‌కు కొన్నాళ్లుగా అలీ అసభ్య సందేశాలు పంపిస్తున్నాడు. తనను నిత్యం వేధిస్తుండడంతో బాధిత మహిళా టీచర్ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు వచ్చి అలీపై దాడి చేసి, బట్టలు చింపేశారు. అనంతరం మహిళా టీచర్ కాళ్లు తాకి అలీ క్షమాపణ అడిగాడు.

Recent

- Advertisment -spot_img