Homeఫ్లాష్ ఫ్లాష్india: కేంద్రంపై విపక్షాల అవిశ్వాస తీర్మానం

india: కేంద్రంపై విపక్షాల అవిశ్వాస తీర్మానం

  • బీఆర్ఎస్ మద్దతు
    india: ఇదేనిజం, నేషనల్ బ్యూరో: మణిపూర్ ఘటనపై గత కొన్ని రోజులుగా పార్లమెంట్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఇవాళ పార్లమెంటు లో విపక్షాలు మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఇండియా కూటమిలోని అన్ని పార్టీలతో పాటూ బీఆర్ఎస్ కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఈ తీర్మానాన్ని అందజేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img