తమిళనాడులో ఇండియా కూటమి హవా కొనసాగుతోంది. క్లీన్ స్వీప్ దిశగా ఇండియా కూటమి దూసుకుపోతోంది. 39 లోక్ సభ స్ధానాల్లో కూటమి అభ్యర్ధులు ఆధిక్యంలో ఉన్నారు. డిఎంకే 21, కాంగ్రెస్ 9 విసీకే 2, సీపీఐ 2, సీపీఎం 2, చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. PMK, MDMK IUML ఒక్కో స్ధానంలో ఆధిక్యంలో ఉన్నాయి.