Homeహైదరాబాద్latest Newsపటిష్ట స్థితిలో భారత్‌.. గిల్‌, పంత్‌ భలే.. హాఫ్ సెంచరీలు!

పటిష్ట స్థితిలో భారత్‌.. గిల్‌, పంత్‌ భలే.. హాఫ్ సెంచరీలు!

టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య ముంబై వేదికగా మూడో టెస్టు రెండో రోజు ఆట కొనసాగుతోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 86/4తో శనివారం ఆట మొదలుపెట్టిన భారత్‌ పటిష్ట స్థితిలో నిలవాలంటే కీలక భాగస్వామ్యాలు నమోదు చేయడం తప్పనిసరి. ఈ క్రమంలో రిషభ్‌ పంత్‌, శుభమన్‌ గిల్‌ హాఫ్ సెంచరీలు చేశారు. ఈ క్రమంలోనే టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.

Recent

- Advertisment -spot_img