Homeహైదరాబాద్latest NewsAUSvsIND 1st Test: కష్టాల్లో భారత్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

AUSvsIND 1st Test: కష్టాల్లో భారత్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్‌లో భారత్ 4 వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. లంచ్ సమయానికి 51 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్ కష్టాల్లో పడింది. రిషబ్ పంత్ , ధ్రువ్ జురెల్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img