Homeహైదరాబాద్latest Newsరేపే భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

రేపే భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

అండ‌ర్‌-19 ఆసియాక‌ప్ పోరుకు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో దుబాయ్ అంత‌ర్జాతీయ స్టేడియం వేదిక‌గా శనివారం ఉ. 10.30 గంటలకు భారత్, పాకిస్థాన్ టీమ్‌లు పోటీపడనున్నాయి. ఈ టోర్నీలో ఇరు జ‌ట్ల‌కు ఇదే తొలి మ్యాచ్. అయితే ఈ టోర్నీలో మహ్మద్ అమన్ నేతృత్వంలో భారత్ టీమ్ రంగంలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో ఆండ్రీ సిద్ధార్థ్, ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ వంటి అద్భుత‌మైన బ్యాట‌ర్లు ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌ సోనీ స్పోర్ట్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.

Recent

- Advertisment -spot_img