Homeహైదరాబాద్latest NewsIndia Post: ఇండియా పోస్ట్.. రిజల్ట్స్ వచ్చేశాయి..!

India Post: ఇండియా పోస్ట్.. రిజల్ట్స్ వచ్చేశాయి..!

India Post: దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (GDS)కు సెలక్ట్ అయినవారి మొదటి మెరిట్ జాబితాను శుక్రవారం పోస్టల్ శాఖ విడుదల చేసింది. అభ్యర్థులు https://indiapostgdsonline.gov.in/వెబ్సైట్ లో జాబితాను వీక్షించవచ్చు. ఏపీలో 1215, తెలంగాణలో 519 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా, దేశవ్యాప్తంగా 21,413 పోస్టులకు ఈ నెల 3 వరకు దరఖాస్తుల ప్రక్రియ నిర్వహించిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img