Homeఫ్లాష్ ఫ్లాష్అతని కోసమైనా భారత్ వరల్డ్‌కప్ గెలవాలి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సెహ్వాగ్..

అతని కోసమైనా భారత్ వరల్డ్‌కప్ గెలవాలి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సెహ్వాగ్..

కోచ్ రాహుల్ ద్రవిడ్ కోసమైనా T20 వరల్డ్‌కప్-2024ని టీమిండియా గెలవాలని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సచిన్ కోసం 2011 ODI వరల్డ్‌కప్ గెలిచాం. ఇప్పుడు ద్రవిడ్ కోసం T20 వరల్డ్‌కప్ గెలవాలి. ప్లేయర్‌గా ఆయనకు WC దక్కలేదు. కోచ్‌గా ఇప్పుడు గెలిచే ఛాన్సుంది’అని పేర్కొన్నారు. కాగా ఈ టోర్నీ తర్వాత టీమిండియా హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది.

Recent

- Advertisment -spot_img