న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 263 పరుగులకు ఆలౌటైంది. 28 పరుగుల లీడ్లో ఉంది. గిల్ 90, పంత్ 60, వాషింగ్టన్ సుందర్(38*) పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ 5 వికెట్లు తీశాడు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 235 పరుగులు చేసిన విషయం తెలిసిందే.