Homeస్పోర్ట్స్India vs pakistan : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

India vs pakistan : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

India vs pakistan : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్. ఈ రోజు ఆసియా cup లో భారత్, పాకిస్థాన్ జట్లు బరిలోకి దిగడంతో క్రికెట్ అభిమానులకు మ్యాచ్ పై ఆసక్తి పెరిగింది. దాయదుల మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగుతున్నది. మ్యాచ్ గెలుపోటములు ఒక ఎత్తయితే, విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వస్తాడని ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. గతంలో పాకిస్థాన్ తో. జరిగిన. T20 మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది

Recent

- Advertisment -spot_img