Homeఫ్లాష్ ఫ్లాష్India vs Pakistan final: నేడు భారత్ VS పాకిస్థాన్ ఫైనల్.. హై ఓల్టేజ్ మ్యాచ్.....

India vs Pakistan final: నేడు భారత్ VS పాకిస్థాన్ ఫైనల్.. హై ఓల్టేజ్ మ్యాచ్.. ఎక్కడ చూడొచ్చంటే..?

లెజెండ్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్లు తలపడనున్నాయి. నిన్న రెండు సెమీఫైనల్స్‌ జరగ్గా ఓ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్, మరో మ్యాచులో వెస్టిండీస్‌పై పాకిస్థాన్ గెలిచాయి. ఈ రోజు రాత్రి 9 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్1 హిందీలో ఈ మ్యాచ్ చూడవచ్చు.

Recent

- Advertisment -spot_img