Homeహైదరాబాద్latest NewsCinema : కొంచెం లేట్‌గా ఇండియన్ 2 రిలీజ్

Cinema : కొంచెం లేట్‌గా ఇండియన్ 2 రిలీజ్

కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఇండియన్ 2 సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ జూన్‌లో విడుదల కావాల్సి ఉండగా..కొన్ని ప్రత్యేక కారణాల వల్ల జులైలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా..శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్, సిద్దార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img