Homeహైదరాబాద్latest NewsAUS vs IND, 1st Test : భారత బౌలర్లదే హవా.. ఆస్ట్రేలియా 104 ఆలౌట్‌..

AUS vs IND, 1st Test : భారత బౌలర్లదే హవా.. ఆస్ట్రేలియా 104 ఆలౌట్‌..

భారత్, ఆసీస్ మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆలౌట్‌ అయ్యింది. శనివారం 67/7 ఓవర్‌ నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆసీస్‌ 104 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియాను ఇంత తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్స్, హర్షిత్‌ రాణా 3 వికెట్స్ పడకొట్టారు.

Recent

- Advertisment -spot_img