Homeహైదరాబాద్latest NewsBREAKING: పారిస్ ఒలింపిక్స్ సెమీ ఫైనల్స్‌కు భారత హాకీ జట్టు.. మెడల్ కు ఇంకొక్క అడుగే..!

BREAKING: పారిస్ ఒలింపిక్స్ సెమీ ఫైనల్స్‌కు భారత హాకీ జట్టు.. మెడల్ కు ఇంకొక్క అడుగే..!

ఒలింపిక్స్‌లో బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత ఇరు జట్లకు చెరో పాయింట్ రావడంతో టై అయ్యింది. తరువాత నిర్వహించిన షూటౌట్ రౌండ్‌లో 4-2 పాయింట్ల తేడాతో బ్రిటన్‌ను ఓడించి.. సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

Recent

- Advertisment -spot_img