HomeజాతీయంIndian Missile Exports : మిస్సైల్స్​ ఎగుమతి చేశే స్థాయికి భారత్​

Indian Missile Exports : మిస్సైల్స్​ ఎగుమతి చేశే స్థాయికి భారత్​

Indian Missile Exports : మిస్సైల్స్​ ఎగుమతి చేశే స్థాయికి భారత్​

Indian Missile Exports : రక్షణ పరికరాలు, క్షిపణుల ఎగుమతి దారుగా ఎదగాలన్న భారత చిరకాల లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది.

చారిత్రాత్మక ఘట్టంలో ఫిలిప్పీన్స్ దేశానికి “బ్రహ్మోస్” క్షిపణులను ఎగుమతి చేసేందుకు ఇరు దేశాల మధ్య కీలక ముందడుగు పడింది.

ఈమేరకు గురువారం ఇరుదేశాల మధ్య $55.5 మిలియన్ డాలర్ల(సుమారు రూ.414కోట్లు) మేర ఒప్పదం కుదిరింది.

Edible oil adulteration : ఆయిల్ సర్వే.. వంటనూనెలు కల్తీమయం!

Bus Charges Hike in Telangana : సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల బాదుడు

దీంతో భారత్ నుంచి క్షిపణులు దిగుమతి చేసుకునే మొట్టమొదటి విదేశంగా ఫిలిప్పీన్స్ అవతరించింది.

“బ్రహ్మోస్” క్షిపణులను భారత్ నుంచి దిగుమతి చేసుకునేందుకు.. గత కొన్ని రోజులుగా ఫిలిప్పీన్స్ దేశం భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంది.

భారత కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న DRDO, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థలు సంయుక్తంగా ఈ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని అభివృద్ధి చేయగా..

మిత్ర దేశాలకు ఎగుమతి చేయాలనీ ప్రణాళికలు రచించారు.

Corona effect : RRR కు కరోనా సెగ

2021 Top Item Songs in Telugu

Recent

- Advertisment -spot_img