Homeహైదరాబాద్latest NewsIndian Railways: రైల్వే శాఖ మరో శుభవార్త.. ఇక ఆన్‌లైన్‌లోనే ఆ సేవలు..!

Indian Railways: రైల్వే శాఖ మరో శుభవార్త.. ఇక ఆన్‌లైన్‌లోనే ఆ సేవలు..!

Indian Railways: భారతీయ రైల్వే శాఖ మరో శుభవార్త చెప్పింది. వికలాంగులు రైల్వేపాసుల కోసం స్టేషన్‌ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. పాసు పొందటానికి రైల్వే శాఖ వెబ్‌సైట్‌ ప్రారంభించింది. http://divyangjanid.indianrail.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి పాసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులోనే యూడీఐడీ మంజూరు చేస్తారు. నూతన పాసులు కావలసిన వారు, పాత పాసులు రెన్యువల్‌ కోసం కూడా ఇందులోనే దరఖాస్తు చేసుకోవచ్చు. వికలాంగుల ఓటీపీ ఆధారంగా ఆన్‌లైన్‌లోనే పాసులను తీసుకోవచ్చు.

ALSO READ : eSIM గురించి మీకు తెలుసా? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

Recent

- Advertisment -spot_img