Homeహైదరాబాద్latest NewsIndian Star Cricketer Divorce: చాహల్ బాటలోనే మరో స్టార్ ప్లేయర్.. వివాహ బంధానికి గుడ్...

Indian Star Cricketer Divorce: చాహల్ బాటలోనే మరో స్టార్ ప్లేయర్.. వివాహ బంధానికి గుడ్ బై..?

Indian Star Cricketer Divorce: ప్రేమించి పెళ్లి చేసుకున్న క్రికెటర్లు ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకోవడం సంచలనంగా మారింది. తాజాగా భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన భాగస్వామి ధనశ్రీకి విడాకులు ఇవ్వబోతున్నారని అనేక పుకార్లు వస్తున్నాయి. ఈ క్రమంలో మరో స్టార్ జోడీ కూడా ఈ బాటలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ క్రికెటర్ మరెవరో కాదు మనీశ్ పాండే. 2019లో నటి ఆశ్రితా శెట్టిని మనీశ్ వివాహమాడిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ఒకరినొకరు ఇన్స్టాలో అన్‌ఫాలో చేసుకున్నారని, పెళ్లి ఫొటోలు కూడా డిలీట్ చేసుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

idenijam 3 ఇదేనిజం Indian Star Cricketer Divorce: చాహల్ బాటలోనే మరో స్టార్ ప్లేయర్.. వివాహ బంధానికి గుడ్ బై..?

Indian Star Cricketer Divorce: మరో స్టార్ ప్లేయర్ వివాహ బంధానికి గుడ్ బై..?

సంబంధంలో చీలిక వచ్చినట్లు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ విడాకుల గురించి వారు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ జంట డిసెంబర్ 2, 2019న వివాహం చేసుకున్నారు. మనీష్ పాండే నటి హర్షిత శెట్టిని ముంబైలోని ఒక హోటల్‌లో వివాహం చేసుకున్నారు. వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు ఒప్పించి వివాహం చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img