Homeహైదరాబాద్latest NewsParis Olympics: భారత స్టార్ రెజ్లర్ సంచలన విజయం..సెమీస్‌‌కు చేరిన అమన్ సెహ్రావత్..!

Paris Olympics: భారత స్టార్ రెజ్లర్ సంచలన విజయం..సెమీస్‌‌కు చేరిన అమన్ సెహ్రావత్..!

పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ అమన్‌ సెహ్రావత్‌ అదరగొడుతున్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో సెమీస్‌కు చేరి పతక ఆశలు రేపుతున్నాడు. క్వార్టర్స్‌లో అమన్‌ 12-0 తేడాతో అబాకరోవ్ (అల్బేనియా)పై విజయం సాధించాడు. తొలి రౌండ్‌లో 3 పాయింట్లు సాధించిన అమన్.. రెండో రౌండ్‌లో జోరు పెంచాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. అబాకరోవ్‌ను ఐదుసార్లు కిందపడేసి 10 పాయింంట్లు సాధించి తిరుగులేని ఆధిక్యంలో నిలిచాడు.

Recent

- Advertisment -spot_img