Homeహైదరాబాద్latest Newsభారతీయుడి గిన్నిస్ రికార్డు.. దేనికో తెలిస్తే అవాక్కవుతారు..!

భారతీయుడి గిన్నిస్ రికార్డు.. దేనికో తెలిస్తే అవాక్కవుతారు..!

ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మెషీన్‌ను రూపొందించిన భారతీయుడు సెబిన్ సాజీ తన ఇంజినీరింగ్ నైపుణ్యంతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీని కొలతలు వరుసగా 1.28 1.32, 1.52 అంగుళాలు మాత్రమే. సూక్ష్మపరిమాణంలో ఉన్నప్పటికీ ఇది సాధారణ వాషింగ్ మెషీన్‌లానే పని చేస్తుంది. ఇప్పుడీ సూక్ష్మవాషింగ్ మెషీన్ గిన్నిస్ రికార్డు సాధించింది. సాజీ దానిని డిజైన్, అసెంబుల్ చేసి ఆపై అది పనిచేస్తున్నట్టు ప్రదర్శించి చూపించాడు.

Recent

- Advertisment -spot_img