Homeహైదరాబాద్latest News147 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌లో భారత్ సరికొత్త రికార్డ్.. చరిత్రలో ఇదే తొలిసారి..!

147 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌లో భారత్ సరికొత్త రికార్డ్.. చరిత్రలో ఇదే తొలిసారి..!

కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత్ చిత్తు చేసింది. ఈ క్రమంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క ఓవర్ కూడా మెయిడెన్ కాలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 34.4 ఓవర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో 17.2 ఓవర్లు మొత్తంగా 52 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినా ఒక్క మెయిడిన్ ఓవర్ కూడా పడలేదు. 147 టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక జట్టు ఒక్క మెయిడిన్ ఓవర్ కూడా ఆడకపోవడం ఇదే తొలిసారి.

Recent

- Advertisment -spot_img