Homeహైదరాబాద్latest Newsచైనాతో జరిగిన టగ్ ఆఫ్ వార్‌లో ఇండియా గెలుపు..భారత సైనికుల సంబరాలు

చైనాతో జరిగిన టగ్ ఆఫ్ వార్‌లో ఇండియా గెలుపు..భారత సైనికుల సంబరాలు

చైనా-ఇండియా మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్ పోటీలో ఇండియా నెగ్గింది. శాంతి పరిరక్షణ మిషన్ కింద ఆఫ్రికాలోని సూడాన్‌లో జరిగిన ఈ పోటీ ఆసక్తికరంగా సాగింది. దీనిని ఐక్యరాజ్య సమితి నిర్వహించింది. గెలుపు అనంతరం భారత సైనికులు సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఇండియా – చైనా సరిహద్దుల వెంట జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ విషయం హైలైట్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img