Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు..!

ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు..!

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఇందిరమ్మ ఇంటికి సంబంధించి 3 నమూనాలను ఖరారు చేసింది. పథకం కింద ఇల్లు మంజూరైన వారు తమ అభిరుచికి అనుగుణంగానే ఇంటిని నిర్మించుకోవచ్చని చెప్పింది. ఇంకా స్థలం కలిగి ఉంటే అందుకు తగ్గట్టు ఇంటిని నిర్మించుకునే వేసులుబాటు కల్పించింది. దీనికి సంబంధించిన 3 డిజైన్లను కూడా రూపొందించింది. ఈ మోడల్ లో రెండు బెడ్ రూమ్ లు, ఓ కిచెన్, హాల్ ఉంటుంది. మరో 2 మోడల్స్ లో ఓ బెడ్ రూమ్, కిచెన్, హాల్ తో పాటు అటాచ్డ్ బాత్ రూమ్ ఉంటుంది.

Recent

- Advertisment -spot_img