Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇండ్లు.. వారికే తొలి ప్రాధాన్యం..!

ఇందిరమ్మ ఇండ్లు.. వారికే తొలి ప్రాధాన్యం..!

ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్‌ యాప్‌ ద్వారా శుక్రవారం నుంచి లబ్ధిదారుల నమోదు చేయనున్నారు. ప్రతి మండల కేంద్రంలో మోడల్‌‌హౌస్‌ ఏర్పాటు చేస్తారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500ఇళ్లు మంజూరు చేయనున్నారు. నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల ఎంపిక చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img