Homeహైదరాబాద్latest Newsఅమానుషం.. అర్థరాత్రి దివ్యాంగ మహిళపై అత్యాచారం.. చివరికి

అమానుషం.. అర్థరాత్రి దివ్యాంగ మహిళపై అత్యాచారం.. చివరికి

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో తాజాగా ఓ షాకింగ్ వెలుగు చూసింది. లాల్సోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో శనివారం అర్ధరాత్రి 34 ఏళ్ల వికలాంగ మహిళపై ఓ వ్యక్తి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ కేకలు విన్న అత్తమామలు ఇరుగుపొరుగు వారితో కలిసి వచ్చి నిందితుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. అనంతరం నిందితుడికి గుండు గీయించినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img