Homeహైదరాబాద్latest Newsరేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. ఆలస్యంగా వచ్చిన అనుమతిస్తారంట..!

రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. ఆలస్యంగా వచ్చిన అనుమతిస్తారంట..!

రేపటి నుంచి జూన్ 3 వరకు కొనసాగనున్న ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకై 900 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉ.9 నుంచి మ.12 వరకు ఫస్టియర్, మ.2:30 నుంచి సా.5:30 వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్ధులు https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవలని సూచనలు చేశారు.

Recent

- Advertisment -spot_img