తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మే 24 నుంచి జూన్ 3 వరకు ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంప్రూవ్‌మెంట్ కోసం రాసిన వారూ ఉన్నారు. ఫలితాల కోసం https://tsbie.cgg.gov.in/ ఈ లింక్ క్లిక్ చేయండి.