Homeహైదరాబాద్latest News‘ఇండియన్-2’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. మరో ఫార్మాట్‌‌లో రిలీజ్..!

‘ఇండియన్-2’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. మరో ఫార్మాట్‌‌లో రిలీజ్..!

కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘ఇండియన్-2’. ఈ చిత్రం జులై 12న వరల్డ్ వైడ్‌గా విడుదలకానుంది.అయితే ఈ సినిమా రిలీజ్ ఫార్మాట్‌పై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఐమ్యాక్స్ వెర్షన్‌లో రాబోతుంది. ఇప్పుడు మరో ఫార్మాట్ 4డిఎక్స్‌లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

Recent

- Advertisment -spot_img