Homeహైదరాబాద్latest Newsఇక నుంచి రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్.. ప్రభుత్వం కసరత్తు..!

ఇక నుంచి రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్.. ప్రభుత్వం కసరత్తు..!

తెలంగాణలో రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ప్రజలకు అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలిదశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2096 పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలకు అందించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం దీనిని ప్రారంభించనున్నారు. ఈ కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్‌వర్క్, టెలిఫోన్, పలు OTTలు కూడా చూడవచ్చు. 20MBPS స్పీడ్‌తో నెట్ వస్తుంది. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు దీనిని విస్తరించనున్నారు.

Recent

- Advertisment -spot_img