Homeహైదరాబాద్latest Newsఇమామ్ జైనుల్అబిదిన్ ఆలైసలం యొక్క మెహ్ఫిల్ కు రావాలని ఆవ్హనం

ఇమామ్ జైనుల్అబిదిన్ ఆలైసలం యొక్క మెహ్ఫిల్ కు రావాలని ఆవ్హనం

ఇదే నిజం, లక్షెట్టిపేట్ : ఖనఖ ఈ మొహమ్మది అజ్మేరీ నుస్రతి లక్షెట్టిపేట లో గురువారం రోజున నిర్వహించే ఇమామ్ జైనులాబిదిన్ ఆలైసలం యొక్క మెహ్ఫిల్ కు అందరూ రావాలని ఆమ్జాత్ చిస్టీ , అబ్దుల్ సమాద్ చిస్టి , ఇర్షద్ చిష్టి, అన్నారు. గురువారం రోజున సాయంత్రం 7 గంటలకు మెహ్ఫిల్ ప్రారంభం అవుతుందని , అనంతరం (లంగర్) భోజనం ఉంటుందని అన్నారు. స్ర్తీ లా కోసం ప్రత్యేక వసతి ఉంటుందని అన్నారు. మీర్ నుస్రత్ అలి ఖాద్రీ , చిస్టి, సబ్రి, జామియా సాలసిల్ వారి యొక్క అనుగ్రహలాముతో ఈ కార్యక్రమాన్ని ఆవ్హనించువారు ఆమ్జాత్ చిస్టి, అబ్దుల్ సమాద్ చిస్టి, ఇర్షద్ చిస్టి, అబ్దుల్ ఖయ్యూం చిస్టి, అబ్దుల్ వహెద్ చిస్టి, అప్సర్ చిస్టి, ఇబ్రహీం చిస్టి తదితరులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img