Homeఫ్లాష్ ఫ్లాష్IPL 2024: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..

IPL 2024: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..

బెంగళూరు, గుజరాత్ అభిమానులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నేటి మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని తేలింది. బెంగళూరులో శుక్రవారం కురిసిన భారీ వర్షం కారణంగా చిన్నస్వామి స్టేడియంలోని పిచ్‌ను కవర్లతో కప్పేశారు. ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షం కురిసే అవకాశం లేదు. ఇరు జట్లు ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడగా, గుజరాత్ 4 మ్యాచ్‌లు, ఆర్‌సిబి 3 మ్యాచ్‌లు గెలిచాయి. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే గుజరాత్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం.

Recent

- Advertisment -spot_img