ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 నేడు డబుల్ హెడర్. ఈరోజు తొలి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): మెక్‌గర్గ్, కుషాగ్ర, షాయ్ హోప్, పంత్, స్టబ్స్, పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, లిజాడ్ విలియమ్స్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్.
ముంబై ఇండియన్స్(ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, కిషన్, తిలక్ వర్మ, వదేరా, హార్దిక్ పాండ్య, టిమ్ డేవిడ్, నబీ, పీయుష్ చావ్లా, లూక్ వుడ్, బుమ్రా, తుషార.