Homeఫ్లాష్ ఫ్లాష్IPL 2024: ఫైనల్‌కి వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఆ జట్టుకే టైటిల్..!

IPL 2024: ఫైనల్‌కి వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఆ జట్టుకే టైటిల్..!

ఐపీఎల్ టైటిల్ కోసం రేపు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు చెన్నై వేదికగా తలపడనున్నాయి. చెపాక్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుండగా.. వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే బంగాళాఖాతంలో రేమాల్ తుపాను ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో చెన్నైలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. అయితే ఒకవేళ మ్యాచ్ జరుగకపోతే రిజర్వ్ డే రోజున మ్యాచ్ నిర్వహిస్తారు. అలా కూడా సాధ్యపడని పక్షంలో లీగ్ దశలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌ని విజేతగా ప్రకటిస్తారని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img