Homeఫ్లాష్ ఫ్లాష్IPL 2024: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

IPL 2024: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఈరోజు ఐపీఎల్ 2 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈరోజు మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. చెన్నై హోం గ్రౌండ్ ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, బట్లర్, శాంసన్, రియాన్ పరాగ్, శుభమ్ దూబే, ధృవ్ జురెల్, అశ్విన్, బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, గైక్వాడ్, డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, జడేజా, ఎంఎస్ ధోని, శార్దూల్ ఠాకూర్, దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, మహేశ్ తీక్షణ.

Recent

- Advertisment -spot_img