Homeహైదరాబాద్latest NewsIPL 2024: ఆర్‌సీబీకి ఇంకా ప్లే ఆఫ్స్ ఛాన్స్.. ఎలాగో తెలుసా?

IPL 2024: ఆర్‌సీబీకి ఇంకా ప్లే ఆఫ్స్ ఛాన్స్.. ఎలాగో తెలుసా?

నిన్న ఓటమితో IPL 2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆర్‌సీబీ తప్పుకుంది. అయితే అద్భుతాలు జరిగితే తప్పా ఆ జట్టు టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి. ఇక మిగిలిన 6 మ్యాచ్‌లకు ఆరు గెలిచినా.. ఆ జట్టు 7 విజయాలతో 14 పాయింట్స్ సాధిస్తుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే కనీసం 8 మ్యాచ్‌లను మెరుగైన రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంటుంది. అద్భుతాలు జరిగి ఆర్‌సీబీ తదుపరి 6 మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించి.. మెరుగైన రన్‌రేట్ సాధిస్తే టెక్నికల్‌గా అవకాశం ఉంటుంది.

Recent

- Advertisment -spot_img