ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు 38 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు ఎవరు తీశారంటే.. అత్యధిక పరుగులు-విరాట్ కోహ్లీ (379), అత్యధిక వ్యక్తిగత స్కోర్-విరాట్ కోహ్లీ (113), అత్యధిక వికెట్లు-13 (బుమ్రా, చహల్, హర్షల్), అత్యధిక బౌండరీలు-ట్రవిస్ హెడ్ (39), అత్యధిక సిక్సర్లు- క్లాసెన్ (26).