Homeహైదరాబాద్latest NewsIPL 2024 : నేడు సూపర్ సండే.. డబుల్ ధమాకా

IPL 2024 : నేడు సూపర్ సండే.. డబుల్ ధమాకా

ఐపీఎల్ 2024లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. గుజరాత్ టైటాన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. గుజరాత్ విజయం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆర్సీబీ తమ ఫామ్‌ను కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్‌పై తమ సొంత మైదానం (చెపాక్)లో ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై ఎదురుచూస్తోంది.

Recent

- Advertisment -spot_img