Homeహైదరాబాద్latest NewsIPL 2024: తిలక్ వల్లే ఓడిపోయాం.. హార్ధిక్‌ షాకింగ్ కామెంట్స్

IPL 2024: తిలక్ వల్లే ఓడిపోయాం.. హార్ధిక్‌ షాకింగ్ కామెంట్స్

నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ 32 బంతుల్లో 63 రన్స్ చేసి.. చివరి ఓవర్ వరకూ క్రీజ్‌లో ఉన్నప్పటికీ ముంబై ఓటమి పాలైంది. అయితే ఎంఐ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తిలక్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. లెఫ్ట్ హ్యాండర్ స్పిన్ వేస్తున్నప్పుడు తిలక్ షార్ట్స్ ఆడకుండా సింగిల్స్ తీయడంతోనే ముంబై ఓడిపోయిందనన్నారు. దీంతో ఎంఐ ఫ్యాన్స్ హార్ధిక్‌పై విరుచుకుపడుతున్నారు. మరి నువ్వేం పొడిచావ్ అంటూ కామెంట్లలో ఫైరవుతున్నారు.

Recent

- Advertisment -spot_img