ఐపీఎల్ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. ఈ సీజన్‌లో తాను నెలకొల్పిన ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు రికార్డు(277)ను హైదరాబాద్(287) బద్దలు కొట్టింది. నేడు ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో 287 పరుగుల రికార్డును బ్రేక్ చేసి 300 పరుగులు చేయాలి అన్నట్లు హైదరాబాద్ ఫ్యాన్స్ తయారు చేసిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరలవుతోంది.