IPL 2024లో భాగంగా నేటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలడపనున్నాయి. ఈ హైవోల్టేజీ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సాక్ష్యం కానుంది. కాగా వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్ రేసులో ఉన్న బెంగళూరు 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఒక వేళ ఇవాళ మ్యాచ్‌లో ఓడిపోతే RCB టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. అయితే RCB మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాలి. అలాగే మంచి రన్ రేట్ మెయింటెయిన్ చేస్తే ప్లేఆఫ్స్‌కి చేరుకుటుంది.