Homeహైదరాబాద్latest NewsIPL 2025: ఐపీఎల్ లో అత్యధికంగా జీతం తీసుకుంటున్న కెప్టెన్స్.. ఎవరికీ ఎంతంటే..?

IPL 2025: ఐపీఎల్ లో అత్యధికంగా జీతం తీసుకుంటున్న కెప్టెన్స్.. ఎవరికీ ఎంతంటే..?

IPL 2025: మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ సంబరాలు ప్రారంభం కానున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మే 22న తలపడనుంది. ఐపీఎల్ కెప్టెన్లలో అత్యధికంగా ఎల్‌ఎస్‌జి కెప్టెన్ రిషబ్ పంత్ రూ.27 కోట్లు జీతం పొందనుండగా.. అత్యల్పంగా కేకేఆర్ సారథి రహానే రూ.1.5 కోట్లు తీసుకోనున్నారు. పంత్ తర్వాత శ్రేయాస్ (PBKS) రూ.26.75Cr, కమిన్స్ (SRH) రూ.18Cr, గైక్వాడ్ (CSK) రూ.18 Cr, సంజు (RR) రూ.18Cr, అక్షర్ (DC) రూ.16.50Cr, గిల్ (GT) రూ.16.50Cr, హార్దిక్ (MI) రూ.16.35Cr, రజత్ (RCB) రూ.11Cr తో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img