Homeహైదరాబాద్latest NewsIPL 2025: ఈడెన్ గార్డెన్స్ లో పదేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్..!

IPL 2025: ఈడెన్ గార్డెన్స్ లో పదేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్..!

IPL 2025: ఐపీఎల్ 2025 ఫైనల్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. పదేళ్ల విరామం తర్వాత కోల్‌కతా ఐపీఎల్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్ గతంలో ఐపీఎల్ 2013 ఐపీఎల్ 2015 ఫైనల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా మార్చి 22న వారి సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‌లో ఆర్‌సిబితో తలపడనుంది. మే 23న క్వాలిఫయర్ 2 కూడా ఇక్కడే జరగనుంది.

Recent

- Advertisment -spot_img