Homeహైదరాబాద్latest NewsIPL 2025: నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం.. ఫుల్ షెడ్యూల్

IPL 2025: నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం.. ఫుల్ షెడ్యూల్

IPL 2025: మహా యుద్ధానికి సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ నేటి నుండి ప్రారంభమవుతుంది. ఇది మే 25 వరకు కొనసాగుతుంది. ఇవాళ కోల్‌కతా-బెంగళూరు మ్యాచ్ ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు కోల్‌కతా వేదికగా జరగనుంది. ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ ఇదే.

IPL 2025 ఫుల్ షెడ్యూల్

  • మార్చి 23, 2025 (ఆదివారం), మధ్యాహ్నం 3:30 – సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ (హైదరాబాద్)
  • మార్చి 23, 2025 (ఆదివారం), రాత్రి 7:30 – చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ (చెన్నై)
  • మార్చి 24, 2025 (సోమవారం), రాత్రి 7:30 గంటలకు – ఢిల్లీ క్యాపిటల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (విశాఖపట్నం)
  • మార్చి 25, 2025 (మంగళవారం), రాత్రి 7:30 – గుజరాత్ టైటాన్స్ vs పంజాబ్ కింగ్స్ (అహ్మదాబాద్)
  • మార్చి 26, 2025 (బుధవారం), రాత్రి 7:30 గంటలకు – రాజస్థాన్ రాయల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ (గువహతి)
  • మార్చి 27, 2025 (గురువారం), రాత్రి 7:30 – సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ (హైదరాబాద్)
  • మార్చి 28, 2025 (శుక్రవారం), రాత్రి 7:30 – చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (చెన్నై)
  • మార్చి 29, 2025 (శనివారం), రాత్రి 7:30 – గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ (అహ్మదాబాద్)
  • మార్చి 30, 2025 (ఆదివారం), మధ్యాహ్నం 3:30 – ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (విశాఖపట్నం)
  • మార్చి 30, 2025 (ఆదివారం), రాత్రి 7:30 – రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (గౌహతి)
  • మార్చి 31, 2025 (సోమవారం), రాత్రి 7:30 – ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ (ముంబై)
  • ఏప్రిల్ 1, 2025 (మంగళవారం), రాత్రి 7:30 – లక్నో సూపర్ జెయింట్స్ vs పంజాబ్ కింగ్స్ (లక్నో)
  • ఏప్రిల్ 2, 2025 (బుధవారం), రాత్రి 7:30 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్ (బెంగళూరు)
  • ఏప్రిల్ 3, 2025 (గురువారం), రాత్రి 7:30 – కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (కోల్‌కతా)
  • ఏప్రిల్ 4, 2025 (శుక్రవారం), రాత్రి 7:30 – లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (లక్నో)
  • ఏప్రిల్ 5, 2025 (శనివారం), మధ్యాహ్నం 3:30 – చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (చెన్నై)
  • ఏప్రిల్ 5, 2025 (శనివారం), రాత్రి 7:30 – పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ (న్యూ చండీగఢ్)
  • ఏప్రిల్ 6, 2025 (ఆదివారం), మధ్యాహ్నం 3:30 – కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (కోల్‌కతా)
  • ఏప్రిల్ 6, 2025 (ఆదివారం), రాత్రి 7:30 – సన్‌రైజర్స్ హైదరాబాద్ vs గుజరాత్ టైటాన్స్ (హైదరాబాద్)
  • ఏప్రిల్ 7, 2025 (సోమవారం), రాత్రి 7:30 – ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ముంబై)
  • ఏప్రిల్ 8, 2025 (మంగళవారం), రాత్రి 7:30 – పంజాబ్ కింగ్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (న్యూ చండీగఢ్)
  • ఏప్రిల్ 9, 2025 (బుధవారం), రాత్రి 7:30 – గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ (అహ్మదాబాద్)
  • ఏప్రిల్ 10, 2025 (గురువారం), రాత్రి 7:30 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
  • ఏప్రిల్ 11, 2025 (శుక్రవారం), రాత్రి 7:30 – చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ (చెన్నై)
  • ఏప్రిల్ 12, 2025 (శనివారం), మధ్యాహ్నం 3:30 – లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ (లక్నో)
  • ఏప్రిల్ 12, 2025 (శనివారం), రాత్రి 7:30 – సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ (హైదరాబాద్)
  • ఏప్రిల్ 13, 2025 (ఆదివారం), మధ్యాహ్నం 3:30 – రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (జైపూర్)
  • ఏప్రిల్ 13, 2025 (ఆదివారం), రాత్రి 7:30 – ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (ఢిల్లీ)
  • ఏప్రిల్ 14, 2025 (సోమవారం), రాత్రి 7:30 – లక్నో సూపర్ జెయింట్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (లక్నో)
  • ఏప్రిల్ 15, 2025 (మంగళవారం), రాత్రి 7:30 – పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ (న్యూ చండీగఢ్)
  • ఏప్రిల్ 16, 2025 (బుధవారం), రాత్రి 7:30 – ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్ (ఢిల్లీ)
  • ఏప్రిల్ 17, 2025 (గురువారం), రాత్రి 7:30 – ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (ముంబై)
  • ఏప్రిల్ 18, 2025 (శుక్రవారం), రాత్రి 7:30 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ (బెంగళూరు)
  • ఏప్రిల్ 19, 2025 (శనివారం), మధ్యాహ్నం 3:30 – గుజరాత్ టైటాన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (అహ్మదాబాద్)
  • ఏప్రిల్ 19, 2025 (శనివారం), రాత్రి 7:30 – రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (జైపూర్)
  • ఏప్రిల్ 20, 2025 (ఆదివారం), మధ్యాహ్నం 3:30 – పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (న్యూ చండీగఢ్)
  • ఏప్రిల్ 20, 2025 (ఆదివారం), రాత్రి 7:30 – ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (ముంబై)
  • ఏప్రిల్ 21, 2025 (సోమవారం), రాత్రి 7:30 – కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్ (కోల్‌కతా)
  • ఏప్రిల్ 22, 2025 (మంగళవారం), రాత్రి 7:30 – లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (లక్నో)
  • ఏప్రిల్ 23, 2025 (బుధవారం), రాత్రి 7:30 – సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ (హైదరాబాద్)
  • ఏప్రిల్ 24, 2025 (గురువారం), రాత్రి 7:30 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ (బెంగళూరు)
  • ఏప్రిల్ 25, 2025 (శుక్రవారం), రాత్రి 7:30 – చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (చెన్నై)
  • ఏప్రిల్ 26, 2025 (శనివారం), రాత్రి 7:30 – కోల్‌కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్ (కోల్‌కతా)
  • ఏప్రిల్ 27, 2025 (ఆదివారం), మధ్యాహ్నం 3:30 – ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (ముంబై)
  • ఏప్రిల్ 27, 2025 (ఆదివారం), రాత్రి 7:30 – ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
  • ఏప్రిల్ 28, 2025 (సోమవారం), రాత్రి 7:30 – రాజస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటాన్స్ (జైపూర్)
  • ఏప్రిల్ 29, 2025 (మంగళవారం), రాత్రి 7:30 – ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ (ఢిల్లీ)
  • ఏప్రిల్ 30, 2025 (బుధవారం), రాత్రి 7:30 – చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ (చెన్నై)
  • మే 1, 2025 (గురువారం), రాత్రి 7:30 – రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ (జైపూర్)
  • మే 2, 2025 (శుక్రవారం), రాత్రి 7:30 – గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (అహ్మదాబాద్)
  • మే 3, 2025 (శనివారం), రాత్రి 7:30 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ (బెంగళూరు)
  • మే 4, 2025 (ఆదివారం), మధ్యాహ్నం 3:30 – కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ (కోల్‌కతా)
  • మే 4, 2025 (ఆదివారం), రాత్రి 7:30 – పంజాబ్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (ధర్మశాల)
  • మే 5, 2025 (సోమవారం), రాత్రి 7:30 – సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (హైదరాబాద్)
  • మే 6, 2025 (మంగళవారం), రాత్రి 7:30 – ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్ (ముంబై)
  • మే 7, 2025 (బుధవారం), రాత్రి 7:30 గంటలకు – కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (కోల్‌కతా)
  • మే 8, 2025 (గురువారం), రాత్రి 7:30 – పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (ధర్మశాల)
  • మే 9, 2025 (శుక్రవారం), రాత్రి 7:30 – లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (లక్నో)
  • మే 10, 2025 (శనివారం), రాత్రి 7:30 – సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ (హైదరాబాద్)
  • మే 11, 2025 (ఆదివారం), మధ్యాహ్నం 3:30 – పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ (ధర్మశాల)
  • మే 11, 2025 (ఆదివారం), రాత్రి 7:30 గంటలకు – ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్ (ఢిల్లీ)
  • మే 12, 2025 (సోమవారం), రాత్రి 7:30 – చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ (చెన్నై)
  • మే 13, 2025 (మంగళవారం), రాత్రి 7:30 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (బెంగళూరు)
  • మే 14, 2025 (బుధవారం), రాత్రి 7:30 – గుజరాత్ టైటాన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (అహ్మదాబాద్)
  • మే 15, 2025 (గురువారం), రాత్రి 7:30 – ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (ముంబై)
  • మే 16, 2025 (శుక్రవారం), రాత్రి 7:30 – రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్ (జైపూర్)
  • మే 17, 2025 (శనివారం), రాత్రి 7:30 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్ (బెంగళూరు)
  • మే 18, 2025 (ఆదివారం), మధ్యాహ్నం 3:30 – గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (అహ్మదాబాద్)
  • మే 18, 2025 (ఆదివారం), రాత్రి 7:30 – లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (లక్నో)
  • మే 20, 2025 (మంగళవారం), రాత్రి 7:30 – క్వాలిఫైయర్ 1 (హైదరాబాద్)
  • మే 21, 2025 (బుధవారం), రాత్రి 7:30 గంటలకు – ఎలిమినేటర్ (హైదరాబాద్)
  • మే 23, 2025 (శుక్రవారం), రాత్రి 7:30 – క్వాలిఫైయర్ 2 (కోల్‌కతా)
  • మే 25, 2025 (ఆదివారం), రాత్రి 7:30 గంటలకు – ఫైనల్ (కోల్‌కతా).

Recent

- Advertisment -spot_img