Homeఫ్లాష్ ఫ్లాష్IPL 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు కుర్రాళ్లు వీరే..!

IPL 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు కుర్రాళ్లు వీరే..!

ఐపీఎల్ 2025 మెగా వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు తెలుగు ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఆది, సోమవారం నిర్వహించే ఆక్షన్‌లో వీరు తమ ఆదృష్టం పరీక్షించుకోనున్నారు. వీరిలో షేక్ రషీద్, బైలపూడి యశ్వంత్, అశ్విన్ హెబ్బర్, పృథ్వీరాజ్, PVSN రాజు, మారం రెడ్డి హేమంత్ రెడ్డి, మనీష్ రెడ్డి, యర్రెల గిరీష్ రెడ్డి, గిరినాథ్ రెడ్డి ఉన్నారు. వీరందరి బేస్ ప్రైజ్ రూ.30 లక్షలుగా ఉంది.

Recent

- Advertisment -spot_img