Homeహైదరాబాద్latest NewsIPL 2025: రేపే తొలి పోరు.. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ.. గెలుపెవరిది..?

IPL 2025: రేపే తొలి పోరు.. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ.. గెలుపెవరిది..?

IPL 2025: ఐపీఎల్ 2025 తొలి పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. కోల్‌కతా ఈడెన్ గార్డెర్స్ వేదికగా మార్చి 22, సా. 7.30 గంటలకు IPL 18వ సీజన్ మొదటి మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ పూర్తిచేసుకుని సిద్ధంగా ఉన్నాయి. కేకేఆర్ హోమ్ గ్రౌండ్‌లో ఆడే ఈ తొలి మ్యాచ్‌లో నెగ్గి శుభారంభం చేసేందుకు సన్నద్ధమైంది. RCB కూడా KKRకు గట్టి పోటీ ఇచ్చి గెలుపొందేందుకు రెడీ అయింది.

Recent

- Advertisment -spot_img