Homeహైదరాబాద్latest NewsIPL Auction 2025: సన్ రైజర్స్‌కు బై బై.. ఆర్సీబీ కి భువనేశ్వర్ కుమార్‌..!

IPL Auction 2025: సన్ రైజర్స్‌కు బై బై.. ఆర్సీబీ కి భువనేశ్వర్ కుమార్‌..!

దుబాయిలో జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను రూ. 10.75 కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) సొంతం చేసుకుంది. నకుల్ బాల్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న భువనేశ్వర్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ వదులుకుంది. మరోవైపు బౌలర్ తుషార్ దేశ్‌పాండేను రూ. 6.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్(RR) కొనుగోలు చేసింది.

Recent

- Advertisment -spot_img