Homeహైదరాబాద్latest NewsBREAKING : ఐపీఎల్ ఫైనల్ టికెట్లు కాసేపట్లో రిలీజ్

BREAKING : ఐపీఎల్ ఫైనల్ టికెట్లు కాసేపట్లో రిలీజ్

ఐపీఎల్ ఫైనల్ టికెట్స్ ఈరోజు ఓపెన్ కానున్నాయి. సాయంత్రం 6 గంటలకు పేటీఎం, IPLT20.com, పేటీఎం ఇన్‌సైడర్, insider.in సైట్లలో బుక్ చేసుకోవచ్చు. ఫైనల్ మ్యాచ్ మే 26 (ఆదివారం) న చెన్నై చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఇవాళ జరగనున్న SRH vs KKR మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు నేరుగా ఫైనల్ చేరుకుంటారు.

Recent

- Advertisment -spot_img